కరోనా కట్టడికి తులసి- పసుపు దివ్య ఔషదం

 


మల్లి కరోనా వస్తుందని భయం మొదలైంది. కరోనా కోసం మనం తీసుకోవాల్సి జాగ్రత్తలు :- పసుపు కొమ్మలు పట్టించి పసుపు తయారు చేసుకుని ఆ పసుపును గ్లాసు నీటిలో ఒక చెమచా వేసి అందులో నాల్గు తులసి ఆకులను వేసి మరిగించి కషాయం తయారుచేసుకొని తాగాలి. దానివల్ల వైరస్ రాదు వచ్చినా  ఏమి చెయ్యలేదు. మన శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవాలి, దానికోసం బత్తాయి పండ్లు, దానిమ్మ పండ్లు,వాటర్ మిలన్, కొబ్బరి నీళ్లు తాగాలి, మంచి బలమైన ఆహారాన్ని తీసుకోవాలి. శ్వాస సంబంధిత ఇబ్బందులు వస్తే కొమ్ము పసుపు తులసి ఆకులతో ఆవిరి పట్టాలి , ఎలాంటి భయాలకు గురికాకుండా దైర్యంగా ఉండాలి. మన శరీరం వ్యాది నిరోధక శక్తి పెంచుకోవాలి కరోనాతో పాటు అన్ని వైరస్ లతో  చెడు బ్యాక్టీరియా లతో   మన శరీరం యుద్ధం చేయ్యాలి. లక్షలాది వైరస్ లు మన శరీరం పై దాడి చేస్తుంటాయి . వాటన్నింటినీ మన శరీరం ఎదుర్కొవాలి కాబట్టి బలమైన శరీరంగా మలచుకోవాలి. ఇంగ్లీషు వైద్య విధానంలో మందులేదు కాని బాగా భయపెట్టి లక్షల కోట్ల రూపాయలు ప్రజల దగ్గర నుండి  దోపిడీ చేసారు. ఇన్ని అనుభవాల రీత్యా మనం బలమైన ఆహారం తీసుకుని గెలవడమే అత్యంత ముఖ్యమైనది. మన శరీరాన్ని నాశనం చేస్తున్నవి నాల్గు రకాల నిత్యావసర వస్తువులను మార్చుకోవాలి. 1) వంటనూనె, 2) పేస్ట్, 3) టీ పోడి, 4) అంట్లు తోమే సబ్బు లేదా లిక్విడ్ ఈ నాల్గు వస్తువులతో 68% శాతం రోగాలు వస్తున్నాయి. మైదా పిండి తినవద్దు. ఉప్పు సైందవ లవణం వాడితే మంచిది. చెక్కర బదులుగా బెల్లం వాడితే మంచిది. ముందు జాగ్రత్తగా సీ బక్తోన్ పండులో నుండి తీసిన సారంతో చేయబడిన  కాప్సల్ ,ఆమ్లా కాప్సల్ , రెస్పోకేర్ కాప్సల్ , ఇవ్వన్ని ఫుడ్ సప్లమెంట్స్ VESTIGE వారి ఉత్పత్తులు చాలా అద్భుతమైనవి ,   సహజ సిద్ధమైనవి వీటిని వాడిచ్చి ఎంతో మందిని కాపాడ గలిగాము. ఇందులో చాలామంది పెద్ద డాక్టర్లు, పెద్ద సామాజిక సంఘాల నాయకులు, మేధావులు ఉన్నారు.  మేము మా కుటుంబాలు  ఆరోగ్యంగా దైర్యం తో జీవిస్తున్నాము .    

 అందరూ హాయిగా ఆరోగ్యంగా జీవించాలని మనసారా కోరుకుంటూ
 మీ బెల్లి కృష్ణ యాదవ్
 9247228243.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు