

అదిరిందయ్యా చంద్రం కానీ….
ఎలుకతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఘనంగా నిర్వహించినప్పటికీ, పార్టీ క్యాడర్లో ఉత్సాహం నింపడంలో విఫలమైందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఈ సభ భారీగా జనసమీకరణతో…

సినిమా రాముడయ్యాడుఅడవిరాముడు!
సినిమా రాముడయ్యాడుఅడవిరాముడు! ఆరేసుకోబోయి పారేసుకున్నానుహరి..హరి..ఒక్క పాట..అందులో ఎన్టీవోడి ఆట..జయప్రద గోల..ఎంత సంచలనం..ఆ పాటతోనేఆ సినిమా హిట్టునందమూరి అయ్యాడుతెలుగు సినిమాపరిశ్రమలో మరోసారితిరుగులేని సామ్రాట్టు..! ఎన్టీఆర్ రాముడుసినిమాల పరంపరలోఅతి పెద్ద…

జీవితమే సఫలము -ఆపాత మధురం
జీవితమే సఫలము!! అనార్కలి 70 పూర్తి28.04.1955 రాజశేఖరా..నీపై మోజు తీరలేదురా..ఔను..ఎన్ని భాషల్లోఎందరు హీరోలుచేసినా..ఇంకెందరు నాయికలుఅభినయించినా..మన అంజలి..అనార్కలి..అక్కినేని..సలీం..అంతే! భాషాభిమానమో..సెహజాదా సలీం ఎయెన్నార్..అనార్కలి అంజలి..అక్బర్ పాదుషా ఎస్వీఆర్..జోదాభాయి కన్నాంబ..మాన్ సింగ్…

తెలంగాణ సీఎస్‌గా రామకృష్ణారావు – ఉత్తర్వులు జారిచేసిన ప్రభుత్వం
తెలంగాణ కొత్త సీఎస్‌గా రామకృష్ణారావు ఉత్తర్వులు జారిచేసిన ప్రభుత్వం హైదరాబాద్, ఏప్రిల్ 27: తెలంగాణ రాష్ట్రానికి నూతన ప్రధాన కార్యదర్శిగా (సీఎస్‌గా) రామకృష్ణారావు నియమితులయ్యారు. 1991 బ్యాచ్‌కు…

జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్ రెడ్డితో శాంతి కమిటి భేటీ
కాల్పుల విరమణకు కేంద్రాన్ని ఒప్పించాలని విన్నపం హైదరాబాద్, ఏప్రిల్ 27: మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపే దిశగా కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని కోరుతూ ఆదివారం శాంతి…

కోట్ల విలువ చేసే ఆస్తులు – కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్ హరిరామ్ రిమాండ్
హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) భూక్యా హరిరామ్ ఇంటిపై జరిగిన ఏసీబీ దాడులలో సంచలన విషయాలను వెలుగు చూసాయి. కోట్ల విలువ చేసే…

KITS MOU WITH NSIC -హైదరాబాద్‌లోని యన్‌ఎస్ఐసితో కిట్స్ వరంగల్ అవగాహన ఒప్పందం
హైదరాబాద్‌లోని యన్‌ఎస్ఐసితో కిట్స్ వరంగల్ అవగాహన ఒప్పందంKITS MOU WITH NSICహైదరాబాద్, ఏప్రిల్ 27: కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక సంస్థ నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ (ఎన్ఎస్ఐసి)…

జనగణనలో కుల గణన చేయాలి
జనగణనలో కుల గణన చేయాలి కేంద్రం తెలంగాణలో బి.సి లకు 42 శాతం రిజర్వేషన్ల చట్టం చేయాలి బి.సి హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు తాటిపాముల…

తక్షణం భారత్ వీడండి-పాకిస్తానీలకు కేంద్రం అల్టిమేటం
పహల్గామ్ ఉగ్రదాడి నేపద్యంలో భారతప్రభుత్వం కీలక నిర్ణయాలు చేపట్టింది. భారతదేశంలో ఉన్న పాకిస్తానీల వీసాలు తక్షణం రద్దు చేసింది – 48 గంటల్లో దేశం విడిచిపోవాలని కేంద్రం…

మంత్రి నకిలీ పియ్యేలు అరెస్ట్
రెవెన్యూ మంత్రి పి ఏల పేరిట వసూళ్లుఇద్దరు మోసగాళ్ల అరెస్ట్ అధికార దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలుమంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరిక హైదరాబాద్: రాష్ట్ర రెవెన్యూ శాఖ…