టివి తెర యాంకర్ సుమ కనకాల టీజర్ ? ఎందుకో తెల్సా!

 


టివితెర యాంకరింగ్ ఫేమ్ సుమ కనకాల కు సంభందించిన వార్తలు అప్పుడప్పుడు హల్ చల్ చేస్తుం టై.     ఆ మె తన భర్త రాజీవ్ కనకాలతో కల్సి ఉండటం లేదని విడిగా ఉంటున్నారని విడాకులయ్యాయని ఇంకా చాలా గాసిప్స్ వస్తుంటాయి. ఇలాంటి గాసిప్స్ లో నిజాలెంతో అబద్ధాలెంతో ఎవరికి తెలియదు. పాపం సుమ మాత్రం ఎప్పుడూ ఇలాంటి వార్తలకు స్పందించరు. కాని తామింకా విడిపోలేదు మొర్రో అని నోటితో చెప్పకుండానే సందేశాత్మక చిత్రాలను విడుదల చేస్తుంది. అట్లా దసరా పండుగ సందర్భంగా సుమ కనకాల ఓ టీజర్ విడుదల చేసింది. అదేమిటంటే దసరా శుభాకాంక్షలు ఇద్దరు కలిసి తెలియ చేసిన ఆడియో వీడియో విజువల్ అన్నమాట. ఇక డౌట్లు వద్దు..క్లియర్ కట్ గా ఇద్దరూ కలిసే ఉన్నారని అనుకోవాలి. ఎందుకంటే వాళ్లు ఆడియో వీడియో టీజర్ విడుదల చేసారు కనుక.ప్రస్తుుతం   నమ్మవలసి నదే.

కాని వాళ్లు కలిసే ఉన్నారా.. లేక విడి విడిగా ఉంటూ కలిసారా..కలిసే ఉంటున్నామన్న సందేశం ఇచ్చేందుకు కలిసారంటారా..ఏది అర్దం కావడం లేదు కదా..అంటూ మీరేేం వ రి అవకండి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు