డీజే లకు అనుమతులు లేవు -ఏసీపీ దేవేందర్ రెడ్డి


 *డి.జె ల ఏర్పాటుకు* 

*అనుమతులు లేవు* 


*హనుమకొండ ఏసీపీ దేవేందర్ రెడ్డి*

 

డి.జె వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని,  డి.జె లకు ఎలాంటి అనుమతులు లేవని హనుమకొండ ఏసీపీ ఓ ప్రకటన తెలియజేసారు.


అర్ధరాత్రి సమయాల్లో  పెళ్ళి ఊరేగింపు వేళ డిజెలు ఏర్పాటు చేయడం ద్వారా డి.జె లకు అనుమతులు లేవు 

హనుమకొండ ఏసీపీ దేవేందర్ రెడ్డి 

డి.జె వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని,  డి.జె లకు ఎలాంటి అనుమతులు లేవని హనుమకొండ ఏసీపీ ఓ ప్రకటన తెలియజేసారు.అర్ధరాత్రి సమయాల్లో  పెళ్ళి ఊరేగింపు వేళ డిజెలు వినియోగిస్తుందంటో వీటి ద్వారా అధిక అధిక శబ్దాలు వస్తుండడంతో హృద్రోగులు,వృద్ధులకు ఆరోగ్య సమస్య ఉత్పన్నం కావడంతో పాటు పరీక్షల వేళ విద్యార్థులకు ఇబ్బందులకు గురవుతున్నారని ప్రజల ఫిర్యాదులు వస్తుండటంతో వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచనల మేరకు డిజే ల వినియోగంపై పోలీసులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఇకపై నగరం డి.జె లు ఏర్పాటుకు అనుమతి లేదని ఎవరన్నారు డి.జెలు ఏర్పాటు చేస్తే డి.జె ను సీజ్ చేయడంతో పాటు నిర్వాహకులపై చట్ట పరమైన చర్యలు తీసుకోబడుతాయని. అలాగే వివాహ ఊరేగింపులు కూడా రాత్రి 10.30 లోపు పూర్తి చేసుకోవాల్సి ఉంటుందని. ఎవరైనా పోలీసుల ఉత్తర్వులను అతిక్రమిస్తే వారిపై చర్యలు తీసుకోబడుతాయని హనుమకొండ ఏసీపీ హెచ్చరించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు