శ్రీ భద్రకాళి శ్రీ భద్రే శ్వరుల శ్రీ కళ్యాణ బ్రహ్మోత్సవాల అంకురార్పణ పూజ


 శ్రీ భద్రకాళి శ్రీ భద్రేశ్వరుల శ్రీ కళ్యాణ బ్రహ్మోత్సవాల అంకురార్పణ పూజలో పాల్గొన్న మున్నూరు కాపు నేతలు 


09.05.2024 గురువారం ఉదయం 9గంటలకు  గణపతి సేవ సాయంకాలం సుబ్రమణ్య సేవ ఉభయ దాతలుగా వరంగల్ ఉమ్మడి   జిల్లా మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించ బడినది   మున్నూరు కాపు కుల బంధువులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ భద్రకాళి అమ్మవారి సేవలో పాల్గొన్నారు  

ఈ కార్యక్రమం లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్  మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య ఉమ్మడి జిల్లా అధ్యక్షులు  కటకం పెంటయ్య, వరంగల్ పశ్చిమ నియోజకవర్గం కోఆర్డినేటర్ కనుకుంట్ల రవికుమార్  రాష్ట్ర ప్రచార కార్యదర్శి  పెరుకారి శ్రీధర్ రావు, బండి కుమార్ స్వామి  పాటి శ్రీనివాస్, పూజారి సత్యనారాయణ, మందాటి మనోజ్ బక్కి రాజ్ కుమార్ మాడిశెట్టి వరుణ్ సుంకరి రాఘవేందర్ వేణుగోపాల్  పరమేశ్వర్ మేడిది మధుసూదన్ ఓగిలి శెట్టి   అనిల్ కుమార్ బండి రమేష్ దామరశెట్టి ఉత్తరయ్య పెండ్యాల సంపత్ జిల్లా లా అధ్యక్షులు   గారు మున్నూరు కాపులు గత పది సంవత్సరాల నుండి మున్నూరు కాపులకు మొదటి రోజు అంకురార్పణ పూజను సేవను అందించినందుకు ఆలయ అర్చకులు  పూజరి శేషయ్య గారు ఈవో గారికి  నాగరాజు శర్మ గారు సత్యం అయ్యగారు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా గ్రామ వార్డు సంఘ అధ్యక్ష కార్యదర్శులు కమిటీ మెంబర్లు తదితరులు పాలుగోన్నారు...

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు