తెలంగాణా లో అధికారం హస్తగతం - గులాబీ పార్టీకి షాక్ ?

 సర్వే ఏజెన్సీల అంచనాలన్ని హస్తం వైపే 


ఎగ్జిట్ పోల్ ఫలితాలు గులాబీ బాసులకు మతి పోగొడుతున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో  గురువారం నాడు జరిగిన పోలింగ్ అనంతరం వివిద సర్వే ఏజెన్సీలు వెలువరించిన సర్వే గణాంకాలు చేయిదే పై చేయిగా తేల్చాయి.

మొత్తంగా ఎన్నికల్లో ఓ వందుపైగా సర్వే ఏజెన్సీలు తమ అంచనాలు వెల్లడించాయి.

ఇందులో గత ఎన్నికల్లో సర్వేలు ఫలితాలకు దగ్గరగా ఉన్న ఏజెన్సీల అంచనాలు మాత్రమే పరిశీలనలోకి తీసుకుంటే


తెలంగానలో మొత్తంగా అధికారం లకి వచ్చేది కాంగ్రేస్ అని అర్దం అవుతోంది.

సర్వేలు నిజమైతే  తెలంగాణ లో అధికారంలోకి వచ్చేది కాంగ్రేస్ పార్టీయోనని చెప్పవచ్చు

అనుకూలంగా సర్వేలు కనిపించని పార్టీలు వాటిని త్రోసి పుచ్చడం సహజం 

ఇక్కడ అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టి ఎగ్జిట్ పోల్ సర్వేలను త్రోసి పుచ్చుతోంది.

సర్వేలలో అప్పుడప్పుడు అంచనాలు తప్పవచ్చు. 

సరాసరిగా చూస్తే ఒకటి రెండు ఏజెన్సీలు తప్ప మెజార్టి ఏజెన్సీల అంచనాలన్ని కాంగ్రేస్ పార్టీకి  అనుకూలంగా ఉన్నాయి.

2018 ఎ్ననికల్లో ఇదే సర్వే ఏజెన్సీలు అన్ని దాదాపు గులాబి పార్టీ తిరిగి అధికారం నిలుపుకుంటుందని అంచనాలు వేసాయి.

ఆంధ్రా ఆక్టోపస్ మాజి ఎఁపీ లగడ పాటి రాజగోపాల్ చేయించిన అంచనా మాత్రం తప్పింది.

సర్వే ఏజెన్సీలలో టైమ్స్ నౌ, సీఎన్‌ఎక్స్, న్యూస్-18, రిపబ్లిక్‌ జన్‌కీ బాత్‌ సర్వేలు గత ఎ్ననికల్లో ఇచ్చిన అంచనాలు ఫలితాలకు దగ్గరగా కనిపించాయి.

అసలు విజేతలెవరో తేలాలంటే డిసెంబర్ మూడోతారీఖున ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

అప్పటి వరకు మీకోసం నవివిద సర్వే ఏజెన్సీల అంచనాలు ఏవిదంగా ఉన్నాయో మీ పరిశీలకోసం ఇస్తున్నాం  

ఇవన్ని వివిద మాద్యమాల్లో వచ్చిన ఏజెన్సీల అంటనాలకు సంభందించిన గణాంకాలని గమనించాలి.

ఈ సర్వేలతో ఎంకె ఇండియా టీవీకి సంభందం లేదవి మనవి చేస్తున్నాం.


పొలిటికల్ గ్రాఫ్ ఎగ్జిట్ పోల్స్..


బీఆర్ఎస్- 68

కాంగ్రెస్- 38

ఎంఐఎం- 05

బీజేపీ- 08

ఇతరులు- 1


పోల్ స్ట్రాటజీ ఎగ్జిట్ పోల్..


బీఆర్ఎస్- 53-58

కాంగ్రెస్- 49-54

ఎంఐఎం- 6-7

బీజేపీ- 4-6

ఇతరులు- 1


రేస్‌ ఎగ్జిట్‌ పోల్స్‌..


బీఆర్ఎస్- 48 (+ or -3)

కాంగ్రెస్‌- 62 (+ or -5)

బీజేపీ- 3 (+ or -2)

ఎంఐఎం- 6 (+ or -1)

ఇతరులు- 1 (+ or -2)


థర్డ్ విజన్ సర్వే..


బీఆర్ఎస్- 61- 68

కాంగ్రెస్- 34- 40

బీజేపీ- 03- 05

ఎంఐఎం- 05- 08


రాజ్ నీతి సర్వే..


కాంగ్రెస్- 56

బీఆర్ఎస్- 45

బీజేపీ- 10

ఇతరులు- 7


కేస్‌ స్టడీ (Case Study) ఎగ్జిట్ పోల్స్..


బీఆర్‌ఎస్: 29 (+ or - 6)

కాంగ్రెస్: 70 (+ or - 5)

బీజేపీ: 13 (+ or - 2)

ఎంఐఎం: 6 - 7


సీ-ప్యాక్ ఎగ్జిట్ పోల్స్..


కాంగ్రెస్- 65

బీఆర్ఎస్- 41

బీజేపీ- 4

ఇతరులు- 9


పీ- మార్క్ సర్వే..


బీఆర్‌ఎస్: 37 - 51

కాంగ్రెస్: 58 - 71

బీజేపీ: 2 - 6

ఎంఐఎం: 6 - 8


పోల్‌స్ట్రాట్ సర్వే..


కాంగ్రెస్ -49- 59

బీఆర్ఎస్ -48 - 58

బీజేపీ -5- 10

ఎంఐఎం- 6- 8


జన్ కీ బాత్ సర్వే..


కాంగ్రెస్ -40- 55

బీఆర్ఎస్ -48 - 64

బీజేపీ -7 - 13

ఎంఐఎం- 4- 7


చాణక్య సర్వే ఎగ్జిట్ పోల్స్..


కాంగ్రెస్ -67- 78

బీఆర్ఎస్ -22- 31

బీజేపీ -6- 9

ఎంఐఎం- 6- 7


సునీల్ వీర్ అండ్ టీమ్ ఎగ్జిట్ పోల్స్..


కాంగ్రెస్ -28

బీఆర్ఎస్ -68- 72

బీజేపీ -10-11

ఎంఐఎం- 6


న్యూస్- 18 ఎగ్జిట్ పోల్స్..


కాంగ్రెస్ -56

బీఆర్ఎస్ -48

బీజేపీ -10

ఎంఐఎం- 5


CNN ఎగ్జిట్ పోల్స్..


కాంగ్రెస్ -56

బీఆర్ఎస్ -48

బీజేపీ -10

ఎంఐఎం- 5


పీటీఎస్ గ్రూప్ పోల్ ట్రెండ్స్ అండ్ స్ట్రాటజీస్..


బీఆర్ఎస్ 35-40

కాంగ్రెస్ 65-68

బీజేపీ 7-10

ఎంఐఎం 6-7

ఇతరులు 1-2

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు