ఈ దెబ్బతో పిసిసి ప్రెసిడెంట్ నేనే- కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆడియో లీక్

 


ఈ దెబ్బతో పిసిసి ప్రెసిడెంట్ నేనే అయిత

రాష్ట్రం మొత్తం పాద యాత్ర చేస్తా

పార్టీని అధికారంలోకి తీసుకువస్తా

 పార్టీలను చూడొద్దు  చచ్చినా బతికినా రాజగోపాల్రెడ్డి సాయం చేస్డడు

రాజగోపాల్ రెడ్డి ఏదైనా సాం చేస్తుంటడు..పుట్టినా చచ్చినా చదువులకు సాయం చేస్తడు... రేపు పిసిసి అద్యక్షున్ని నేనే అయితా నేను చూసుకుంట కని ఇప్పుడు పార్టిల కతీతంగా సాయం చేయండ్లి వ్యక్తిగతంగా షబ్బీర్ ఇక్కడే ఉన్నడు మనోళ్లు ఇక్కన్నే ఉన్నరు..పార్టి కాదు వెంకట్ రెడ్డి సర్ ఉన్నడు  నల్గొండ హెడ్ క్వార్టర్ ల వీల్లచ్చి కలుస్తరు అంటు  ఫోన్లో మాట్లాడిన మాటలు బాగా వైరల్ అయ్యాయి. 

వెంకట్ రెడ్డి సోడరుడు రాజగోపాల్ రెడ్డి కాంగ్రేస్ పార్టీకి రాజీనామా చేసి   బిజెపిలో చేరడంతో మునుగోడులో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.

 కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. తెలంగాణ పిసిసి అధ్యక్ష పీఠం కోసం తీవ్ర ప్రయత్నాలు చేసిన కోమటి రెడ్డి వెంకట్ రెడ్డికి ఆ పదవి దక్క లేదు.

 రేవంత్  రెడ్డికి  పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చారు. 

వెంకట్ రెడ్డికి అధికారిక  స్టార్ కాంపేయినర్ పదవి ఇచ్చారు. 

ఆయన మునుగోడులో ఎన్నికల ప్రచారానికి దూరంగ ఉన్నారు. 

పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి వెంకట్ రెడ్డి పూర్తిగా సహాయ నిరాకరణ చేశారు.

మునుగోడులో కాంగ్రేస్ పార్టీ అభ్యర్థి ఓడితే రేవంత్ రెడ్డిని పిసిసి పదవి నుండి తప్పించి తనకే ఇస్తారని వెంకట్ రెడ్డి ఫోన్ సంభాషణలో  స్పష్టంగా ఉంది.

ఈ దెబ్బతో రేవంత్ రెడ్డి పదవి  ఊడడంకన్నా వెంకట్ రెడ్డి పదవి ఊడడం ఖాయమని పార్టీలో చర్చ జరుగుతోంది

రేవంత్ రెడ్డి ఒంటరిగా ఎన్నికల ప్రచారం చేస్తున్నాడు 

ఆయనకు కాంగ్రేస్ నేతలు పూర్తిగా సహకరించడం లేదనే విషయం స్వయంగా ఆయన నోటి నుండే వచ్చింది

ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి తనను ఒంటరిని చేశారని భావోద్వేగానికి గురయ్యాడు


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు