ముంబై కొత్త ముంబై కలుపుతూ సముద్రంపై ఆధునిక వంతెన పూర్తి

 ముంబై కొత్త ముంబై కలుపుతూ సముద్రంపై ఆధునిక వంతెన పూర్తి

జనవరి 12 న ప్రారంభించిన నున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోది



ముంబై  కొత్త ముంబే నుకలుపే సముద్ర ఆధునిక వంతెన పూర్తి అయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోది జనవరి 12 వ తేదీన వెంతనను ప్రారంబించారు. ఈ వంతెనకు అటల్ సేతుగా నామకరణం చేసారు. అటల్ సేతు వంతెన విశేషాలు అనేకం ఉన్నాయి. పర్యావరణం పరిరక్షణ పై ప్రత్యేకశ్రద్ద పెట్టి వంతెన నిర్మించారు.


ముం బయి- నవీ ముం బయిలను కలిపే ఈ అతిపెద్ద సముద్రపు వం తెన పొడవు 22 కిలోమీటర్లు. దీనికి ‘అటల్ సేతు’ అనే పేరు పెట్టారు. దీని విశేషాలేమిటో ఇప్పు డు తెలుసుకుం దాం .

 వం తెనపై 400 సీసీటీవీ కెమెరాలను అమర్చా రు. ఇవి భద్రత పరం గా ఎం తో ఉపయోగపడతాయి. దీనిపై ఏదైనా వాహనం ఆగిపోయినా, పాడయిపోయినా, ఎవరైనా అనుమానాస్ప దం గా కనిపిం చినా ఇక్క డి కెమెరాలు ఆ సమాచారాన్ని వెం టనే కం ట్రోల్ రూముకు అం దిస్తాయి.

ALSO READ----అయోధ్య ఆలయానికి విరాళాల వెల్లువ

రూ. 20 వేల కోట్లతో నిర్మిం చిన ఈ వం తెనలో ఎన్నో ప్రత్యే కతలు ఉన్నా యి. ఈ వం తెన కారణం గా ముం బై నుం డి నవీ ముం బైకి ప్రయాణం చాలా సులభతరం

అవుతుం ది. ఈ వం తెన ఏర్పా టుతో దక్షిణ ముం బై నుం డి నవీ ముం బైకి చేరుకోవడానికి కేవలం 20 నుం డి 25 నిమిషాలు పడుతుం ది. ఇం తవరకూ ఈ దూరం

ప్రయాణిం చడానికి రెం డు గం టల సమయం పట్టేది.

ఈ వం తెన ప్రారంభం తో ఈ ప్రాం తం లో ఆర్థికాభివృ ద్ధి సాధ్య మవుతుం ది. ఈ సముద్రపు వం తెన ముం బై-పుణె ఎక్స్ ప్రెస్వే, ముం బై-గోవా హైవేలను కలుపుతుం ది. ఈ

వం తెన మహారాష్ట్రలోని రెం డు పెద్ద నగరాలను కలుపుతుం ది. ఇది ఆరు లేన్ల వం తెన. ఈ వం తెనలోని 16.5 కిలోమీటర్ల రహదారి సముద్రం మీద నిర్మి తమయ్యిం ది.

దాదాపు 5.5 కిలోమీటర్లరహదారి భూభాగం పై ఉం ది. దేశం లోనే అత్యం త పొడవైన అటల్ బ్రిడ్జిపై ఒకవైపు రూ.250 టోల్ వసూలు చేయనున్నా రు.

శీతాకాలం లో ఇక్క డి సముద్రానికి వచ్చే ఫ్లెమిం గో పక్షులను దృ ష్టిలో ఉం చుకుని వం తెనకు ఒకవైపు సౌం డ్ బారియర్ను ఏర్పా టు చేశారు. అలాగే సముద్ర జీవులకు హాని కలగని లైట్లను ఏర్పా టు చేశారు. ఈ వం తెన దక్షిణ ముం బైలోని శివడి నుం డి ప్రారం భమై, ఎలిఫెం టా ద్వీ పానికి ఉత్తరాన ఉన్న థానే క్రీక్ను దాటతుంది.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు