ఎన్నికలైనంక ఇట్లుంటది

 


పేదోడి పేరు చెప్పి బలిసినోడికి కావాల్సినోడికి కావాల్సినంత దోచిపెట్టేదే పెజాసామ్యం. ఎన్నికల బూటకత్వాన్ని ప్రగతిశీల విప్లవశక్తులెన్నటి నుంచో చెప్తున్నయ్. నిజాలు నిక్ఠచ్చిగా చెప్పినందుకు వాళ్లను తీవ్రవాదులన్నారు.

ఇక్కడ ఎన్నికల తర్వాత దేశం ముఖచిత్రం ఎలా ఉంటుందో విడమర్చి చెప్పింది ప్రసిద్ధ పాత్రికేయుడు కె ఎన్ వై పతంజలి గారు.

ఎన్నికల తర్వాత రోజు నుంచి పరిస్థితిని సరిపోల్చుకొండి.


బాల్ రెడ్డి జిట్ట ముఖచిత్రం వాల్ నుండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు