ఇడి నోటీసులు కాదు మోదీ నోటీసులని కవిత సెటైర్లు
లిక్కర్ స్కాం కేసులో బిఆర్ఎస్ పార్టి ఎ్మమెల్సి కవితకు మరో సారు ఇడి నోటీసులు జారి చేసింది. నోటీసులు జారి చేశాని విషయాన్ని ఎమ్మెల్సి కవిత స్వయంగా ధృవీకరించారు.
మోడీ నోటీసు అందాయని రాజకీయ కక్షతోచేస్తున్న కుట్ర ఇదని పెద్దగా వర్రీ కావాల్సింది కాదని కవిత నిజమాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ సెటైర్లు వేశారు. ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఏదో ఒకటి చేయాలనిఈ అంశాన్ని మళ్లీ లేవనెత్తారని గత ఏడాది కాలంగా విచారణ చేస్తున్నార టీవీ సీరియల్ లాగా లాగుతున్నారని అన్నారు. నోటీసులు విషయ తమ లీగల్ టీమ్ చూసుకుంటుందని లాయర్లు ఎలా చెప్తే అలా చేస్తామని తామెవరికి బీ టీమ్ కాదని తెలంగాణ ప్రజలకు తాము ఏ టీమ్ అని కవిత అన్నారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box