The anticipation for the Kakatiya Institute of Technology & Science Warangal's Model United Nations (KITSMUN’24) reached new heights as the poster for the event was officially launched at the administrative block of the KITS Warangal campus. Scheduled to take place from March 22nd to March 24th, 2024, the three-day academic simulation promises to immerse students in the intricate world of global diplomacy.
Principal Prof. K. Ashoka Reddy expressed his enthusiasm for the event, highlighting its significance in providing students with a platform to delve into real-world issues through the lens of international diplomacy.
The poster launch ceremony was graced by distinguished personalities including administrative officer Prof. P. Ramesh Reddy, Head of CSED Prof. P. Niranjan Reddy, Dean of Student Affairs Prof. V. Shankar, Associate Dean of Student Affairs Sri. M. Narsimha Rao, Faculty In-Charge of Literary and Extramural Club Sri. Siripuram Ramesh, and Head of Physical Sciences Dr. D. Prabhakara Chary, among others.
Former Rajya Sabha Member and Chairman of KITSW Governing Body, Capt. V. Lakshmikantha Rao, along with Treasurer Shri. P. Narayana Reddy and former MLA of Husnabad constituency & KITSW Additional Secretary Vodithala Sateesh Kumar, commended the efforts of the Literary Club-SAC and the team of student representatives for their dedication towards organizing KITSMUN’24.
During the event, Prof. P. Ramesh Reddy emphasized the rigorous preparation undertaken by the students, who extensively researched new countries and tackled pressing global issues. Topics on the agenda include non-proliferation of weapons of mass destruction with a focus on laser weaponry and hypersonic missiles of Russia, discussions on international humanitarian law violations amidst large-scale civilian protests in the Middle East and Eastern Europe, and a review of corruption in the state of Telangana.
The presence of various dignitaries, faculty members, staff, and enthusiastic student representatives underscored the importance of KITSMUN’24 as a platform for fostering critical thinking and global awareness among the youth.
‐‐-----------------------------------------------------------------------
కిట్స్ వరంగల్ క్యాంపస్‌లో మోడల్ యునైటెడ్ నేషన్స్'24:కిట్స్-మన్ వర్షన్ 6.0 పోస్టర్ ఆవిష్కరణ
కిట్స్ వరంగల్ లో లిటరరీ క్లబ్, స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ (SAC), కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ వరంగల్ (KITSW)చే నిర్వహించబడుతున్న మోడల్ యునైటెడ్ నేషన్స్ '24:కిట్స్-మన్ వర్షన్ 6.0 నిర్వహించనున్నారు.
మార్చ్ 22 నుండి 24 వరకు మూడు రోజుల పాటు నిర్వహిస్తారని ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె. అశోక రెడ్డి వెల్లడించారు.
మూడు రోజుల అకడమిక్ సిమ్యులేషన్ లో వివిధ దేశాల నుండి విద్యార్థి ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు.
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రొఫెసర్ పి. రమేష్ రెడ్డి, సిఎస్‌ఇడి హెడ్ ప్రొఫెసర్ పి. నిరంజన్ రెడ్డి, డీన్ స్టూడెంట్ అఫైర్స్ ప్రొఫెసర్ వి. శంకర్, అసోసియేట్ డీన్ స్టూడెంట్ ఎఫైర్స్, తో కలిసి పోస్టర్ ఆవిష్కరించారు.
ఎం. నర్సింహారావు, ఫ్యాకల్టీ ఇన్‌ఛార్జ్, లిటరరీ అండ్ ఎక్స్‌ట్రామ్యూరల్ క్లబ్, శ్రీసిరిపురం. రమేష్, హెడ్, ఫిజికల్ సైన్సెస్, డా. డి. ప్రభాకరా చారి పాల్గొన్నారు.
కిట్స్ కళాశాల చైర్మన్, కెప్టెన్ వి. లక్ష్మీకాంత రావు కోశాధికారి పి.నారాయణరెడ్డి, అడిషనల్ సెక్రెటరీ వి సతీష్ కుమార్, స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ కార్యనిర్వాహక అధ్యాపక బృందానాని విద్యార్థి సమన్వయకర్తల బృందాన్ని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ పోస్టర్ లాంచ్ కార్యక్రమంలో డీన్ స్టూడెంట్ అఫైర్స్ ప్రొఫెసర్ వి. శంకర్, సిఎస్‌ఇ హెడ్, ప్రొఫెసర్ పి. నిరంజన్ రెడ్డి, అసోసియేట్ డీన్ స్టూడెంట్ ఎఫైర్స్, శ్రీ. ఎం. నర్సింహారావు, ఫ్యాకల్టీ ఇన్‌ఛార్జ్, లిటరరీ అండ్ ఎక్స్‌ట్రామ్యూరల్ క్లబ్, శ్రీ సిరిపురం. రమేష్, హెడ్, ఫిజికల్ సైన్సెస్, డాక్టర్ డి. ప్రభాకరా చారి, స్టూడెంట్ బృందం, అన్ని డీన్లు, అన్ని హెడ్స్, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థి ప్రతినిదులు వరుసగా పి జయ సూర్య, తానీషా ఆనం, డి ఉదయ్, సుచరిత శర్మ, లేఖా రెడ్డి, బి ప్రీతిక 150 మంది పైగా విద్యార్థులు పాల్గొన్నారు.

0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box