పోలీస్ షటిల్ బాడ్మింటన్ ల్ పతకాలు గెలిచిన పోలీస్ కమిషనరేట్ ఏసీపీలు

 


రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడల్లో వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఏసీపీలకు పతకాలు 


కరీంనగర్ జిల్లా కేంద్రం జరువుతున్న రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడల్లో వరంగల్ పోలీస్ కమిషనరేట్ చెందిన ఏసీపీలు మధుసూదన్ అనంతయ్య, జితేందర్ రెడ్డి రాణించారు. ఈ క్రీడల్లో బ్యాడ్మింటన్ క్రీడలో 55 వయస్సు విభాగం  డబుల్స్ లో జితేందర్ రెడ్డి  - మధుసూదన్ జోడి బంగారు పతకాన్ని గెలుచుకోగా, బ్యాడ్మింటన్ 50 వయస్సు డబుల్స్ విభాగంలో జితేందర్ రెడ్డి - అనంతయ్య జోడి రజిత పతకాన్ని గెలుచుకోగా, టేబుల్ టెన్నిస్ క్రీడా పోటీల్లో ఏసీపీ లు మధుసూదన్ - అనంతయ్య జోడీ కాంస్య పతకాన్ని గెలుచుకోగా,  బ్యాడ్మింటన్  సింగిల్స్ లో జితేందర్ రెడ్డి కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు.ఈ సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తో పాటు జట్టు మేనేజర్ నాగయ్య  ఏసిపిలకు కు అభినందనలు తెలియజేశారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు