ముగిసిన టూరిజం క్లబ్ వాలంటీర్ ట్రైనింగ్ క్యాంపు

 


యునెస్కో వరల్డ్ హెరిటేజ్ వాలంటీర్ క్యాంప్ 2024 ఇవ్వ టూరిజం క్లబ్ వాలంటీర్ క్యాంపు 20 24 దిగ్విజయంగా ఈరోజు పూర్తిచేసుకుని వాలిడిక్టరీ ఫంక్షన్ చేయడం జరిగింది. ఈ వ్యాలిడిక్టరీ ఫంక్షన్ కి డిస్టిక్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ దివాకర టిఎస్ గారు మరియు రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్  బీపీ ఆచార్య గారు కాకతీయ హెరిటేజ్ ముఖ్యఅతిథిగా ఈ కార్యక్రమానికి వచ్చారు మరియు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నుండి డిప్యూటీ సూపరిండెంటింగ్ ఆర్కియాలజిస్ట్ హైదరాబాద్ సర్కిల్ మరియు కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ప్రొఫెసర్ ఎం పాండురంగారావు గారు వరల్డ్ హెరిటేజ్ వాలంటీర్ క్యాంప్ 20 24 కోఆర్డినేటర్ శ్రీధర్ రావు గారు డిస్టిక్ టూరిజం ఆఫీసర్ ఎం శివాజీ గారు కార్యక్రమంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కన్జర్వేషన్ అసిస్టెంట్  మాడిపల్లి మల్లేశం అండ్ యువ టూరిజం క్లబ్ కోఆర్డినేటర్ డాక్టర్ కుసుమ సూర్య కిరణ్ అసిస్టెంట్ టూరిజం ప్రమోషన్ ఆఫీసర్ ములుగు స్టేజి ఇన్ అలంకరించారు బీపీ ఆచార్య మాట్లాడుతూ ఈ 12 రోజులలో వాలంటీర్స్ ఏం నేర్చుకున్నారు ఏ విధమైన ట్రైనింగ్ తీసుకున్నారని ప్రతి ఒక్కరిని అడిగి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు తర్వాత డిస్టిక్ కలెక్టర్ మాట్లాడుతూ ట్రైనింగ్ అనేది మీకు ఒక ఐడియా జనరేట్ కావడానికి మిమ్మల్ని మోటివేట్ చేయడానికి ఉపయోగపడుతుంది కానీ మనిషికి మన వ్యక్తిత్వం వికాసం డెవలప్ చేసుకోవాలి తద్వారానే ఇలాంటి డ్రైవింగ్ సన్నీ కూడా మీకు మోటివేషన్ గా ఉపయోగపడతాయి అని అన్నారు ప్రొఫెసర్ పాండురంగారావు మాట్లాడుతూ సక్సెస్ఫుల్గా మూడోసారి వరల్డ్ హెరిటేజ్ వాలంటీర్ ప్రోగ్రాం పూర్తి చేసుకున్నాం మరియు ఈసారి తెలంగాణ ప్రభుత్వం పర్యాటక శాఖ ప్రోత్సాహంతో యువ టూరిజం క్లబ్ వాలంటీర్ ప్రోగ్రాం కూడా 40 మంది స్టూడెంట్ని వరల్డ్ హెరిటేజ్ వాలంటీర్స్ 40 మందిని మొత్తం 18 మెంబర్స్ కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అన్ని సబ్జెక్టులలో వివిధ రకాలైన ప్రొఫెసర్లను పిలిచి వెళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అని అన్నారు యువ టూరిజం క్లబ్ కోఆర్డినేటర్ డాక్టర్ కుసుమ సూర్య కిరణ్ మాట్లాడుతూ కార్యక్రమం చివర్లో అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ హైదరాబాదులోని గవర్నమెంట్ సిటీ కాలేజ్ టూరిజం టూరిజం స్టూడెంట్స్ మరియు పింగిలి మహిళా డిగ్రీ కాలేజ్ మరియు పీజీ కాలేజీ నుండి హిస్టరీ చదువుతున్న విద్యార్థులు మరియు కాకతీయ యూనివర్సిటీలో హిస్టరీ అండ్ టూరిజ మేనేజ్మెంట్ చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు ములుగు డిగ్రీ కాలేజీలోని విద్యార్థిని విద్యార్థులు మరియు ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కేరళ నుండి విద్యార్థిని విద్యార్థులు 18 మెంబర్స్ హాజరైనారు వారికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతూ యువ టూరిజం క్లబ్స్ స్టూడెంట్స్ ని పంపించిన ప్రిన్సిపాల్ కాలేజ్ మేనేజ్మెంట్స్ అందరికి కూడా కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమం అన్ని నడిపించిన పాండురంగారావు సార్ కి కాకతీయ ట్రస్ట్ కి తెలంగాణ టూరిజం సెక్రటరీ మేడం గారికి పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి గారికి మరియు ఈ ప్రోగ్రాం వెనుక పని చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ఎలక్ట్రానిక్ మీడియా అరకిలోజికల్ సర్వే ఆఫ్ ఇండియా స్టాఫ్ తెలంగాణ టూరిజం స్టాఫ్ కి ఎండోమెంట్ శాఖ సిబ్బందికి అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు