భారత ఎన్నికల సంఘం EVM ల ద్వారా ఎన్నికల ఫలితాలను ఏ విధంగా తారుమారుచేస్తుందో తెభారత ఎన్నికల సంఘం EVM ల ద్వారా ఎన్నికల ఫలితాలను ఏ విధంగా తారుమారుచేస్తుందో తెలుసుకుందాం.లుసుకుందాం.




*భారత ఎన్నికల సంఘం EVM ల ద్వారా ఎన్నికల ఫలితాలను ఏ విధంగా తారుమారుచేస్తుందో తెలుసుకుందాం.*

8 అక్టోబర్ 2013 న సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులో ఏముందో చూద్దాం.

*Without VVPAT free, fair and transparent elections cannot possible.* 

అనగా VVPAT లేకుండా స్వేచ్ఛాయిత, నిస్సాక్షిగా మరియు పారదర్శక ఎన్నికలు నిర్వహించడం అసాధ్యం.

ఎందుకు సుప్రీంకోర్టు ఈ తీర్పునిచ్చింది. అలాగే

సుప్రీంకోర్టులో ఈ జడ్జ్మెంటు రావడానికి ముందు జరిగిన పరిణామాలు గురించి చూద్దాం.

సుప్రీంకోర్టు ఈ తీర్పును ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? దానికి సంబంధించిన ముఖ్యమైన ఘట్టాలను ఇప్పుడు తెలుసుకుందాం.

2004లో సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఓడిపోయాడు.

 ఎవరు అజ్ఞాత వ్యక్తి ఆయనతో *"ఈవీఎంలు ఏవైతే ఉన్నాయో, అవి హ్యాక్ చేయబడ్డాయి అందువల్లే మీరు ఎన్నికల్లో ఓడిపోయారు."* అనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.

2004 లో TDP ఓడిపోయేంత వ్యతిరేకత ప్రజల్లో లేదు. 

అయినప్పటికీ చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు.

ఆ తర్వాత చంద్రబాబు నాయుడు, నెట్ ఇండియా కంపెనీ, మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న హరి ప్రసాద్ విమ్రును పిలిపించి EVM లను చేయవచ్చా అనే అడిగారు. ఆయన ఈవీఎంలను హ్యాక్ చేయడం సాధ్యమేనంటూ చెప్పారు.

ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఆలోచించినది ఏమంటుంటే నాకు రైతులు సాధారణ ప్రజలు ఓటు వేయలేదు అందుకే తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది అనుకున్నారు.

అందుకే చంద్రబాబు నాయుడు EVM ల అవకతవకలను అంతగా పట్టించుకోలేదు. 

2009 ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడి తెలుగుదేశం పార్టీ ఓటమిపాలవుతుంది. అయితే ఆ సమయంలో ఎన్నికల సెంటిమెంట్ మొత్తం చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా ఉన్నప్పటికీ, ఆయన ఓటమిపాలవుతారు. ప్రజలందరూ ఈసారి కచ్చితంగా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో గెలుస్తారు అనుకున్నారు.

అయితే చంద్రబాబు నాయుడు ఓడిపోయారు.

 2009 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మళ్లీ చంద్రబాబు నాయుడు, హరిప్రసాద్ విమ్రుని పిలిపించి ఆయనను EVMలను చేయవచ్చా?

 అని అడిగారు.

అందుకు ఆయన అవును EVM లను హ్యాక్ చేయవచ్చు అని సమాధానం చెప్పారు.

అయితే మనం కేవలం మాటల్లో, ఆలోచనల్లలో కాకుండా వీటిపై సీరియస్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఎందుకంటే ఎన్నికల సంఘం అనేది ఒక రాజ్యాంగ వ్యవస్థ కాబట్టి దానికి వ్యతిరేకంగా వెళ్లాలంటే మనకు మనం సీరియస్ ఇన్వెస్టిగేషన్ చేసి ఆధారాలతో ముందుకు వెళ్ళాలి అన్నారు.


 రెండవ ముఖ్యమైన సంఘటనను పరిశీలించినట్లయితే, సుబ్రహ్మణ్యం స్వామి మదురై పార్లమెంట్ నుంచి తన పార్టీ తరపున పోటీ చేశారు.

 మధురై పార్లమెంట్ నియోజకవర్గంలో 1500 పోలింగ్ బూతులు ఉన్నాయి. అందులో దాదాపు 500 బూతుల్లో 1, 0, 2, 3, 4 ......ఇలా ఓట్లు లభించాయి ఆ తర్వాత 2009లో ఆయన పోటీ చేయలేదు.

 2009లో ఢిల్లీ హైకోర్టు నందు EVM లపై కేసు ఫైల్ చేశాడు.


చంద్రబాబు నాయుడు, హరి ప్రసాద్ విమ్రు ఈవీఎంలపై సీరియస్ ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పారు.

 అప్పుడు హరిప్రసాద్ ఢిల్లీలో Press Club of India నందు ఒక డమ్మి EVM ను తీసుకొని Press conference నిర్వహిస్తాడు.

ఆ సమావేశంలో లో EVMలు ఏ విధంగా తారుమారు చేయొచ్చు డెమో చేసి అక్కడున్న రిపోర్టులకు  చూపించాడు.

 అక్కడ చంద్రబాబునాయుడు ఇతర రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు హాజరై ఉన్నారు.

 పాత్రికేయులకు అది ఒరిజినల్  EVM  అని దాన్ని స్ట్రీమ్ లైవ్ ఇస్తారు.

అలాగే దానిని ఒరిజినల్ EVM అనుకొని ఆ సంఘటన క్రమాన్ని అంతా పత్రికల్లో ముద్రించడం జరిగింది.

 ఆ తర్వాత రోజు ఆ న్యూస్ మొత్తం పత్రికల్లో వచ్చిన తర్వాత చాలా పెద్ద హంగామా నెలకొంది.

దానిని చూసిన భారత ఎన్నికల సంఘం వాళ్లు అది డమ్మీ మిషన్, prototype machine అని ఎన్నికల్లో వాడుతున్న నిజమైన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను హ్యాక్ చేయడం సాధ్యం కాదు.

 అలాగే భారత ఎన్నికల సంఘం వారు మీరు వచ్చి మా EVMలను హ్యాక్ చేసి చూపించండి అంటూ సవాల్ విసిరారు.

ECI తరుపున CEC నవీన్ చావ్లా విసిరిన సవాలు కు ఇచ్చిన సమయం 3 ఆగస్టు 2009 నుండి 8 ఆగస్టు 2009 వరకు అని ప్రకటించారు.

ఎన్నికల సంఘం తరఫున సీఈసీ నవీన్ చావ్లా విసిరిన సవాలును స్వీకరించిన సుబ్రహ్మణ్యం స్వామి, హరిప్రసాద్ విమ్రుకు మద్దతు ఇవ్వడం మొదలు పెడతారు. 

ఆ సందర్భంలో సుబ్రహ్మణ్యం స్వామి ఇచ్చిన స్టేట్మెంట్ ఏమిటంటే 

*బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తున్నప్పుడు retail fraud జరిగేది. EVM ద్వారా ఎన్నికలు నిర్వహించడం మొదలైనప్పటి నుంచి wholesale fraud జరుగుతుంది.*

అప్పుడు భారత ఎన్నికల సంఘం వాళ్ళు సుబ్రహ్మణ్యం స్వామి మీరు ఇచ్చిన ఈ పబ్లిక్ స్టేట్మెంట్ నిరూపించడానికి ఇక్కడికి రావాల్సి ఉంటుంది అన్నారు. 

ఆ తరువాతEVM లను హ్యాక్ చేయవచ్చు అని నిరూపించాల్సి ఉంటుంది అందుకు మీరు మీ టెక్నికల్ ఎక్స్పర్ట్లను ఇక్కడికి తెచ్చుకోండి. 

సుబ్రహ్మణ్యం, స్వామి హరిప్రసాద్ విమ్రుని మరియు అతని టీంని తీసుకొని ఎన్నికల సంఘం వద్దకు వెళ్లాడు.


*భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో EVM లను హ్యాక్ చేయగలనని చెప్పిన హరిప్రసాద్ విమ్రు*


సుబ్రహ్మణ్యం స్వామి మరియు హరిప్రసాద్ విమ్రు అతని టీం భారత ఎన్నికల సంఘం వద్దకు వెళ్ళినప్పుడు, భారత ఎన్నికల సంఘం తరఫున CEC నవీన్ చావ్లా ఆరోజు హాజరు కాలేదు. ఆయనే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను హ్యాక్ చేసి చూపించగలరని సవాలు విసిరింది.

ఆయన కింద పనిచేస్తున్న ఇద్దరు CEC, S.Y. ఖురేషి మరియు సంపత్తులు వాళ్లతో పాటు భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ (BEL) ప్రతినిధులు, Electronics Corporation of India Limited (ECIL) ప్రతినిధులు, అవి రెండు పబ్లిక్ సెక్టార్ సంస్థలు. 

అవే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను తయారు చేసేవి, ఆ  కంపెనీలు ప్రతినిధులు కూడా అక్కడ ఉన్నారు.

Election commission technical experts కూడా అక్కడ హాజరై ఉన్నారు. 

సుబ్రహ్మణ్యం స్వామి దీంతోపాటు ఒక సుప్రీంకోర్టు లాయరు అందరి ఆధ్వర్యంలో ఈ ఘటన క్రమం అంతా వీడియో రికార్డు చేయబడుతు ఉంది. 

ఘటనాక్రమాన్ని దాదాపుగా 25 నిమిషాల పాటు రికార్డు చేసేసారు. 

అప్పుడు Net_India company managing director Hari Prasad Vimruకు భారత ఎన్నికల సంఘం ప్రతినిధులు ఒరిజినల్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ను ఇచ్చారు. 

ఆయన దానిని విప్పి పరిశీలించిన తర్వాత *"ఈవీఎంలను హ్యాక్ చేయడానికి ఒక వారం సమయం పడుతుందేమో అనిపించింది. అయితే దీనిని విప్పి పరిశీలించిన తర్వాత ఈరోజే హ్యాక్ చేయగలనని నాకు అనిపిస్తుంది."*

అన్నారు అన్నారు. ఆ వెంటనే BEL & ECIL COMPANY వాళ్ళు మరయు భారత ఎన్నికల సంఘం technical experts team హరి ప్రసాద్ విమ్రుకు EVM technology పై సంపూర్ణ అవగాహన ఉందని గ్రహించి, వాళ్లంతా ఒకరికొకరు సైగలు చేసుకుని భారత ఎన్నికల సంఘం CEC  సంపత్ *" Mr Hariprasad please stop it"* చేతితో EVM ను తాకకుండా హ్యాకింగ్ చేసి  చూపించండి అన్నారు. 

పక్కనే ఉన్న సుబ్రహ్మణ్యం స్వామి *"without hand touch,... how can it possible ?"* అన్నారు.

అప్పుడు భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ Bharat Electronics Limited (BEL)& ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ లిమిటెడ్  (ECIL) చెందిన అధికారులు ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లపై (EVM) మాకు పేటెంట్ రైట్స్ ఉన్నాయన్నారు.

అలాగే హరిప్రసాద్ తో పాటు వచ్చిన టెక్నికల్ ఎక్స్పర్ట్ టీం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లలో ఉన్న టెక్నికల్ విషయాలను నోట్ చేసుకుంటూ, కొందరు ఫోటోలు తీసుకుంటుఉన్నారు. ఎప్పుడైతే భారత ఎన్నికల సంఘం వాళ్ళతో సుబ్రహ్మణ్యం స్వామి వాదనకు దిగాడో అప్పుడు భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ ప్రతినిధులు, ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రతినిధులు దీనిపై మాకు పేటెంట్ రైట్స్ ఉన్నాయని వాదించారు.

అలాగే వారిని అక్కడ నుంచి బయటకు గెంటు వేశారు.

ఇదంతా 25 నిమిషాల పాటు వీడియో రికార్డు అయింది. 

ఆ తర్వాత వీడియోను  destroy చేసి ఉండవచ్చు.

తర్వాత సుబ్రహ్మణ్యం స్వామి ఆ వీడియోను తీసుకోవాలని ప్రయత్నించారు అయితే ఆ వీడియోను సుబ్రహ్మణ్యం స్వామికి ఇవ్వలేదు ఇదంతా 2009 ఆగస్టు మరియు సెప్టెంబర్ మధ్యన జరిగిన విషయం.


*భారతదేశలో  (EVM) ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను తయారు చేస్తున్న భారత్  లిమిటెడ్ (BEL), ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ లిమిటెడ్ (ECIL) ప్రతినిధులు చెప్పినట్టుగా "World intellectual property organisation"* EVM లకు పేటెంట్ ఇచ్చిందా????


సుబ్రహ్మణ్యం స్వామి, World intellectual property organisation ప్యారిస్ కు లేఖ రాశారు అందులో ఆయన ఈవీఎంలకు పేటెంట్ ఉందా??? మీరు వాటికి పేటెంట్ ఇచ్చారా?? అంటూ అడిగారు.

దానికి World intellectual property organisation Paris వాళ్ళు *"భారత ఎన్నికల సంఘం వాళ్లు భారత ఎలక్ట్రానిక్ మిషన్లపై పేటెంట్ కోసం అభ్యర్థన పెట్టుకున్నారు.*

అదికూడా 2002లో అప్లై చేశారు.

 అయితే మాకు మీ దేశంలో వాడుతున్న ఈవీఎంలపై కొన్ని సందేహాలు ఉన్నాయి వాటిపై స్పష్టత ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు వాళ్లు క్లారిఫికేషన్ కోసం అడిగినప్పుడు భారత ఎన్నికల సంఘం వాళ్ళు 2002 నుంచి 2006 వరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.

మేము అడిగిన సందేహాలకు మీరు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు కాబట్టి మీ అభ్యర్థనను విత్డ్రా చేసుకోవాల్సిందిగా చెప్పాము.

 2006లో వెనక్కి తీసుకున్నారు"

అంటూ World intellectual property organisation Paris వాళ్ళు సుబ్రహ్మణ్యం స్వామికి ప్రత్యుత్తరం ఇచ్చారు.


*ఇప్పుడు మన ప్రశ్న ఏమిటంటే భారత ఎన్నికల సంఘం, మరియు భారత్ ఎలక్ట్రానిక్ కలిమిటెడ్ (BHEL), ELECTRONIC CORPORATION LIMITED వీళ్ళ ప్రతినిధులు అంతా కూడా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లపై పేటెంట్ ఉందంటూ అబద్ధం చెప్పవలసిన అవసరం ఏముంది??????????*


*World intellectual  property organisation* (WIPO) *వాళ్ల వద్ద ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకున్న అప్లికేషన్ను 2006లో వెనక్కు తీసుకున్నారు. అంటే దానర్థం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు trust worthy కాదని, కాని Bharat Electronics Limited (BEL), ECIL, భారత ఎన్నికల సంఘం టెక్నీషియన్లు ఇలా అబద్దం ఎందుకు చెప్పారు???*

          

*EVM ల గుట్టు రట్టు చేసిన అంతర్జాతీయ సదస్సు*


హరి ప్రసాద్ విమ్రు ఈవీఎంలపై పోరాటం చేస్తున్నప్పుడే, GVL నరసింహన్ *Democracy at Risk* అనే పుస్తకాన్ని రాస్తున్నాడు అందులో వేరువేరు దేశాల్లో ఈవీఎంలను ఏ విధంగా ఎందుకు బ్యాన్ చేశారో వివరించారు.

 జర్మన్ కోర్టు నందు  ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల గురించి, ఎన్నికల్లో ఉపయోగించడం unconstitutional మరియు unlawful of rule వాటిని బ్యాన్ చేశారు.

ఎలక్ట్రాని ఓటింగ్ మిషన్లను బ్యాన్ చేసిన అనేక దేశాలు ఉదహరిస్తూ వాటిని ఏ విధంగా హ్యాక్ చేయవచ్చు అలాగే ఒక ప్రాంతంలో కూర్చుని ఏ విధంగా హ్యాకింగ్ చేశారు తెలియజేశారు. 

లాల్ కృష్ణ అద్వానీ ఆ పుస్తకానికి ముందు మాట రాశారు. చంద్రబాబు నాయుడు సందేశం కూడా ఆ పుస్తకంలో ఉంది. 

స్టాండ్ ఫోర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డేవిడ్ గిల్ సందేశం కూడా అందులో ఉన్నాయి. అలా నరసింహన్ రాసిన పుస్తకంలో చాలా సమాచారం ఉంది.

 ఇది 2009 చివరి వరకు ఏవిఎంలపై నడిచిన ఘటనలు.

ఆ తరువాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ లపై సుబ్రహ్మణ్యం స్వామి చెన్నై వేదికగా 12 ఫిబ్రవరి 2010 న  అంతర్జాతీయ కాన్ఫరెన్స్ ను ఏర్పాటు చేశాడు.

అంతర్జాతీయ సమావేశానికి అంతర్జాతీయ ఎక్స్పర్ట్లు హాజరవుతారు అందులో  *అలేక్స అల్దర్ మ్యాన్* మిసిరన్ యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ ఎక్స్పర్ట్ మరియు నెదర్లాండ్ నుండి *రోప్ గాగ్రిప్*  నెదర్లాండ్ లో ఎలక్ట్రాన్ ఓటింగ్ మిషన్లను బ్యాన్ చేయడంలో ప్రముఖ పాత్ర వహించారు.

అలాగే ఆయన వీకీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజ్ స్నేహితుడు.

స్టాండ్ ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన డేవిడ్ గిల్ మరియు హరిప్రసాద్ విమ్బ్రు టీం అందరూ కలిసి భారత ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లపై లోతైన చర్చ చేస్తారు. 

ఈ విషయాలన్నీ కూడా తర్వాతి రోజున ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా నందు  ప్రచురితమయ్యాయి.

*13 ఫిబ్రవరి 2017 సాయంత్రం ఏడు గంటల 15 నిమిషాలకు  కోరేగావ్ పార్క్ వద్ద జర్మన్ బేకరీలో బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది 17 మంది ఆ పేడుళ్లలో చనిపోయారు, 56 మంది గాయపడ్డారు.*

ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ లపై జరిగిన అంతర్జాతీయ సదస్సు నివేదికలను తప్పుదారి పట్టించడం కోసం ఈ దాడి జరిగింది అనుకోవచ్చు. 

ఆదాడుల్లో హిమాయత్ బి అనే వ్యక్తిని అరెస్టు చేశారు, ఆ తర్వాత పది సంవత్సరాలకు నిర్దోషిగా ఆయనను విడుదల చేశారు.


అలెక్స్ అల్ధర్ మ్యాన్, రోప్ గాగ్రిప్ లను హరి ప్రసాద్ హైదరాబాద్ ఆహ్వానించారు ఎందుకంటే భారత ఎన్నికల సంఘం వాడుతున్నాయి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ను ముంబైకి చెందిన ఒక వ్యక్తి తనకు ఇస్తానని, అలాగే ఆ మిషన్ను  హ్యాక్ చేయగల వివరాలన్నీ పొందుపరచుకొని తిరిగి 24 గంటల్లోగా తిరిగి ఇచ్చే ఒప్పందంపై ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఇచ్చారు. ఈ వ్యవహారం అంతా రహస్యంగా ఉంచాలని అని పేరు ఎక్కడ బయటికి రాకూడదని కోరారు.

అలెక్స్ అల్ధర్మెన్ మరియు రోప్ గాగ్రిప్ లను తీసుకుని హరిప్రసాద్ హైదరాబాద్కు వచ్చారు. ఆ తర్వాత రెండు రోజులకు ముంబైకి చెందిన వ్యక్తి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ను అప్పగించారు. హరిప్రసాద్ మరియు విదేశీ బృందం ఈవీయంలో లోపాలను, బలహీనతలను, ఏ విధంగా హ్యాకింగ్ చేయవచ్చు అని వీడియో రికార్డ్ చేశారు.

 అందులో ఉన్న మైక్రో కంట్రోలర్ షిప్ ద్వారా దానిని ఏ విధంగా హ్యాక్ చేయవచ్చు అన్ని విషయాలు రికార్డ్ చేశారు. అలాగే అక్షరబద్ధం కూడా చేశారు. 

తర్వాత 24 గంటల్లో EVM ఇచ్చిన అజ్ఞాత వ్యక్తికి తిరిగి ఇచ్చేశారు.

హరిప్రసాద్ మరియు విదేశీ బృందం పరీక్షించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ మహారాష్ట్ర ఎన్నికల్లో ఉపయోగించబడినది. బ్యాలెట్ యూనిట్ పై ఉన్న సీరియల్ నెంబర్ను కూడా రికార్డింగ్లో చిత్రీకరించారు ఎందుకంటే డూప్లికేట్ అనడానికి వీలు లేకుండా ఉండేందుకు.

ఈ కార్యక్రమాన్ని అంతా రహస్యంగా ఉంచాడు. 

ప్రజలకు తెలియపరచలేదు తనతో ఉన్న అంతర్జాతీయ వ్యక్తులు భారతదేశ ఎన్నికల సంఘం వాడుతున్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను హ్యాక్ చేయవచ్చు అని నిరూపించారు ఈ డాక్యుమెంట్ను *Security analysis of India electronic voting machine* లో నిక్షిప్తం చేశారు. 

17 th ACM conference on computers and communications లో 29 ఏప్రిల్ 2010న రిలీజ్ చేశారు. 

 India's EVM.org  వెబ్సైట్ నందు online లో కూడా అందుబాటులో ఉంది.


హరిప్రసాద్ విమ్రు మరియు అతని టీం సభ్యులు ఈవీఎంలను పరిశీలించి ఏ విధంగా హ్యాకింగ్ చేయొచ్చు, కేవలం కంట్రోల్ యూనిట్ మరియు డిస్ప్లే యూనిట్ మార్చి కూడా హ్యాక్ చేయవచ్చని వీడియోను రికార్డ్ చేయడం, తర్వాత వాటిని లిపిబద్దం చేసి బహిర్గతం చేశారు.

 అది అంతర్జాతీయ వేదికపై మరియు దేశీయంగా పబ్లిష్ చేసి ప్రజలకు తెలియజేశారు.


29 ఏప్రిల్ 2010 ప్రత్యక్షంగా హరిప్రసాద్ జాతీయస్థాయిలో డాక్యుమెంటరీ రిలీజ్ చేసిన అదే రోజు తెలుగు ఛానల్ లో రిలీజ్ చేశారు.

అంతర్జాతీయ స్థాయిలో  17Th ACM conference on computer and communication security సంస్థ వాళ్లు, హరిప్రసాద్  రూపొందించిన డాక్యుమెంట్లను అంగీకరించి ఆయనకు అక్టోబర్ 2010 కోహినూర్ అవార్డు ఇచ్చారు.

ఈ అవార్డు ఎలక్ట్రానిక్స్ నందు ప్రతిభ ఉన్న వ్యక్తులను గుర్తించి ఇస్తారు. 

అలాంటి అవార్డు భారత దేశంలో కేవలం ఒక వ్యక్తికి లభించింది.

ఆ వ్యక్తి హరిప్రసాద్ విమ్రు.


హరి ప్రసాద్ కు వ్యతిరేకంగా 12 మే 2010 మహారాష్ట్ర ఎన్నికల సంఘం మహారాష్ట్ర పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

ఎందుకంటే ఆయన లైవ్ లో చూపించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ తర్వాత బ్యాలెట్ యూనిట్ పై ఉన్న నెంబర్లను బట్టి అది మహారాష్ట్రకు చెందిందని మనం ముందే తెలుసుకున్నాం.

తర్వాత 21 ఆగస్టు 2010న హరిప్రసాద్ విమ్రు ను అరెస్టు చేశారు.

హరిప్రసాద్ విమ్రుపై కేసు నమోదు అయిన తర్వాత అరెస్టు చేయడానికి నాలుగు నెలల సమయం ఎందుకు పట్టింది????

ఎందుకంటే హరిప్రసాద్ మరియు ఇద్దరు విదేశీ ఎక్స్పర్ట్లు ఈ విషయాన్ని ప్రస్తావించారు, వారి డాక్యుమెంట్లపై ప్రజల దృష్టి వెళ్లకుండా ఉండేందుకు.

అందుకే డాక్యుమెంట్ విడుదల తేదీ 29 ఏప్రిల్ 2010.

మే, జూన్, జూలై, ఆగస్టు వరకు పట్టించుకోలేదు. 

21 ఆగస్టు 2010 హరి ప్రసాద్ ను అరెస్టు చేశారు. 

ఆయనను ఎనిమిది రోజులు పోలీస్ కస్టడీలో ఉంచారు. 

పోలీస్ కస్టడీలో ఎనిమిది రోజులు ఉన్నప్పుడు ఎవరైతే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ను మీ చేతికి అందించారు వారి పేరు బయట పెట్టమని హరి ప్రసాద్ ను అడిగి సతాయించారు.

ఆ తర్వాత ఎనిమిది రోజులకు బెయిల్ పై ఆయన వదిలేసారు. 

హైదరాబాదులో ఉన్న నెట్ ఇండియా కంపెనీపై పోలీసులహరిప్రసాద్ పై వెంటపడడం వల్ల అలాగే అతని కంపెనీలో ఉన్న ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేయడం వల్ల అక్కడ ఉద్యోగులు చాలామంది రాజీనామా చేసి వెళ్లిపోయారు. 

అలా 2010 నెట్ ఇండియా కంపెనీని మూసి వేయిల్సి వచ్చింది.

ఈ విషయాలన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున expose అవుతూ వచ్చాయి.


ఒకపక్క హరిప్రసాద్ విమ్రూపై దాడులు కొనసాగుతున్న కాలంలోనే,‌ మరొక మొక్క సుబ్రహ్మణ్యం స్వామి హరి ప్రసాద్ మరియు జీవీఎల్ నరసింహన్ ద్వారా లభించిన డాక్యుమెంట్లను ఢిల్లీ హైకోర్టులో సబ్మిట్ చేసి 2009 నుంచి 2012 వరకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తూనే ఉన్నారు.

ఆ తర్వాత కూడా ఢిల్లీ హైకోర్టు సుబ్రహ్మణ్యం స్వామి కేసును తిరస్కరించడం జరిగింది.

ఆ తరువాత ఇదే కేసును సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. 

ఆయన వద్ద ఉన్న సాక్షాధారాలు మరియు డాక్యుమెంట్లను సుప్రీం కోర్టుకు సమర్పించారు.

సుబ్రహ్మణ్యం స్వామి సమర్పించిన సాక్షాదారాలను బట్టి 

*"8 అక్టోబర్ 2013 న కేవలం ఈవీఎంల ద్వారా స్వేచ్ఛాయుత, నిస్పాక్షిక, పారదర్శక ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదు"*

 అని తీర్పునిచ్చింది.

*"Without VVPAT ( voter verifyable paper audit trail)  cannot possible free fair and transparent elections."*

*సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన తరువాత 11 ఆగస్టు 2013 సుబ్రహ్మణ్యం స్వామి ఆయన తన జనతా పార్టీని  బిజెపిలో విలీనం చేశాడు.*


 *DEMOCRACY AT RISK పుస్తకం రాసిన GVL నరసింహన్ భారతీయ జనతా పార్టీ వాళ్ళ స్పోక్స్ పర్సన్ గా నియమించుకున్నారు.*


8 అక్టోబర్ 2013 న ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లపై తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు జడ్జిని పదవీ విరమణ తర్వాత, కేరళ గవర్నర్ ను చేశారు అలా ఆ జడ్జ్ ను నోరు మూయించారు. ఆయన భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఆయనను రాజ్యసభ సభ్యులు చేశారు. ఈ విధంగా ఎలెక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో పై పోరాటం చేసిన ప్రతి వారిని తాయిలాలతో నోరు మూయించారు.

రెండవ భయంకరమైన సంఘటన ఏమిటంటే 8 అక్టోబర్ 2013 న *without vvpat cannot possible free fair and transparent elections.* అని సుప్రీంకోర్టు తీర్పు వస్తే 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఈవీఎంలకు వివిపిఏటిలను కేవలం 0.33 శాతం అనుసంధానించారు 99.67 % EVM లకు పివిపిఐటి లను అనుసంధానించలేదు.

మరొక విషయం *సాంకేతిక నిపుణుల బృందం 2009 సార్వత్రిక ఎన్నికల ముందు ఏవీఎంలను ఇవి పాతబడ్డవి వీటిని ఎన్నికల్లో ఉపయోగించరాదు.*

 అని తెలియజేశారు అయితే వాటితోనే 2009, 2010, 2011, 2012, 2013, అసెంబ్లీ ఎన్నికలలో మరియు 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఉపయోగించారు సెక్యూరిటీ పరంగా చూస్తే ఆ ఈవీఎంలు నమ్మదగినవి కాదు, కానీ ఆ పాతబడ్డ ఈవీఎంలతోనే 2014 వరకు స్కాం చేయడం జరిగింది అని అర్థం.

 సుప్రీమ్ కోర్టు తీర్పులో *"Without VVPAT Free, fair and transparent elections, cannot possible * అనే  వాక్యాన్ని మనం తీసుకున్నట్లయితే 2004, 2009, 2014 జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో మరియు 2004 నుండి 2014 వరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడా కూడా  VVPAT లను ఉపయోగించలేదు..

అంటే ఆ ఎన్నికలన్నీ కూడా free fair and transparent elections కావు.

అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ స్కామ్ లో భాగస్వామి అయిందని నిరూపించవచ్చు.


*సమైక్యాంధ్ర ప్రదేశ్ విభజనకు ముఖ్యమైన కారణం ఏమిటి???*


స్కామ్ చేయడం వల్లనే 2014 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. 

అలాగే జూన్ 2014న 9 లక్షల ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను తుక్కు అని ప్రకటిస్తారు.

2014 ముందు ఆంధ్రప్రదేశ్ విభజన జరుగుతుంది. 

దానికి కారణం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ లపై వ్యతిరేకత సమైక్యాంధ్ర ప్రదేశ్లో మొదలవడం.

ఆ అంశం నుండి దేశ ప్రజల దృష్టిని మరచి మరల్చడానికి ఆంధ్రప్రదేశ్ ను రెండు ముక్కలు చేశారు.

విభజన తరువాత 2014లో జరిగిన ఎన్నికలలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల ద్వారానే చంద్రబాబు నాయుడుని గెలిపించి, ముఖ్యమంత్రిని చేశారు.

 ఆ తర్వాత ఆయన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లపై మౌనం వహిస్తాడు.

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముందు నుంచి ఈవీఎంలపై పోరాటం సాగించిన హరిప్రసాద్ విమ్రును ఆంధ్రప్రదేశ్ టెక్నికల్ అడ్వైజర్ ను చేస్తాడు.

ఇప్పుడు హరిప్రసాద్ విమురు చెప్పిన విషయాలపై అంత ప్రాముఖ్యత ఇవ్వడం లేదు. అలా ఆయన లేవదీసిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల సందేహాలు ముగిసిపోయాయి చేయబడ్డాయి.

2019లో జగన్మోహన్ రెడ్డిని గెలిపించి సీఎంను చేశారు. 

2024 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లపై ఏదైనా మాట్లాడతాడేమోనని అంతకుముందే ఆయన జైల్లో వేశారు.

ఆయన ఆరోగ్య విషయంలో బయలు మీద బయటకు వచ్చారు. 

VVPAT లకు సంబంధించిన కేసులో BAMCEF అనుబంధ సంఘమైన భారత్ ముక్తి మోర్చా (BMM) సుప్రీం కోర్టులో పోరాడుతున్నప్పుడు.

కాంగ్రెస్ ఆయనను వాడుకుంది. 

*భారత్ ముక్తి మోర్చా జాతీయ అధ్యక్షుడు వామన్ మేశ్రం గారు కేసు వేస్తే దానికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు కేసు వేసేలా చేస్తారు.*

అలా భయంకరమైన కుట్రల ను భారత ఎన్నికల సంఘం పెద్దలు చేశారు అందులో భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్, ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్లు కూడా భాగస్వాములుగా ఉన్నారు. 

2014లో వామన్ మేశ్రం గారు ముంబై హైకోర్టు, చండీగఢ్ హైకోర్టు, పాట్నా హైకోర్టులలో కేసు వేశారు.

VVPAT సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను ఫాలోఅప్ చేయడం కోసం ఈ కేసు వేయబడింది.

ఈ కేసులు వేసిన తర్వాత భారత ఎన్నికల సంఘాన్ని సమాచార హక్కు చట్టం ద్వారా 2013 సుప్రీంకోర్టు తీర్పును ఎందుకు అమలు చేయలేదు అని అడిగింది.

దానికి భారత ఎన్నికల సంఘం ఇచ్చిన బదులు ఏమిటంటే గవర్నమెంట్ VVPAT లను కొనడానికి అవసరమైన డబ్బులు ఇవ్వలేదు.

ఇదే విషయానికి సంబంధించిన ఆధారాలన్నీ సేకరించి భారత్ ముక్తి మోర్చా జాతీయ అధ్యక్షులు వామన్ మేశ్రం గారు Contempt of Court సుప్రీంకోర్టులో కేసు వేశారు.


తర్వాత ఏమి జరిగిందో మళ్ళీ తెలుసుకుందాం.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏

జై మూల్ నివాసి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు