వరంగల్ ఎంజిఎంలో ఓ డాక్టర్ ఆవేదన

 


ఎంజీఎం ఆసుపత్రి మహాత్మాగాంధీ విగ్రహ సాక్షిగా ఓ డాక్టర్ నిరసన

కరోనా తీవ్రత మాములుగా లేదు. ఆసుపత్రులు సరిపోవడం లేదు. ఆక్సిజన్, వెంటలేటర్ల తో కూడన బెడ్ల కొరత తీవ్రంగా ఉంది. బెడ్లు ఉన్నా ఆక్సిజన్ కొరత ఉంది. పేషంట్ల ప్రాణాలు పోవడం చూస్తు వైద్యులు కంటనీరు పెట్టుకుంటున్నారు. ఈ దుస్థితి ఎందుుక కలిగిందో అందరికి తెల్సు. ఎవరి కారణంగా ఇలా కరోనా స్ప్రెడ్ ఆయిందో కూడ తెల్సు. అందుకే ఓ వైద్యుడు తన ఆవేదనను ఇలా నిరసన ద్వారా తెలియ పరిచాడు. 

వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిలో గాంధి విగ్రహం వద్ద ప్ర కార్డులు పట్టికుని ఓటింగ్ లో ఎవరూ పాల్గొన వద్దని ఎవరి ప్రాణాలకు వారే రక్ష అంటూ హితవు పలికారు.

పరిస్థితులు బాగా లేవు ఓటింగ్ లో పాల్గొన కండి, ఓటుకు రాకు కరోనా తో ఖతమై పోకు.... అంటూ  డాక్టర్ ప్లకార్డులతో బుధవారం నిరసనకు దిగాడు.
మాప్రాణాలు కూడ లెక్కచేయకుండ కరోనాతో పోరాడుతుంటే మీస్వార్దం కోసం ఎన్నికలు పెట్టి ప్రాణాలు బలితీసుకుంటారా అని రాజకీయ పార్టీల నేతలను  ప్రశ్నించారు.
ఎవరు కూడ ఓటింగ్ లో పాల్గొన వద్దని ఎవరి ప్రాణాలకు వారే రక్ష అని ఓటడిగిన ఏ నా కొడుకు మీకు వైద్యం చేయించలేడని ఆ డాక్టర్ ప్ల కార్డులు పట్టుకుని నిరసన తెలిపాడ

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు