ఆంధ్ర ప్రదేశ్ లో ఒకే కుటుంబంలో 21 మందికి కరోనా


 కరోనా కేసులు తిరగ దోడడంతో దేశ వ్యాప్తంగా రోజు రోజుకూ  సంఖ్య పెరుగుతోంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఒకే ఇంట్లో మొత్తం కుటుంబం కుటుంబం అంతా కరోనా భారిన పడ్డారు. మొత్తం  21 మందికి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ గా నిర్దారణ అయింది. కాలేజీ నుండి తిరిగి వచ్చిన విద్యార్థితి కుటుంబ సబ్యులందరికి కరోనా సోకింది. రాజమండ్రి లోనితిరిమల కాలేజీలో విద్యార్థి చదువుుతండగా కరోనాకేసుల ఉధితిలో కాలేజీకు తాత్కాలికంగా సెలవులు ఇచ్చారు. దాంతో విద్యార్థి ింటికి తిరిగి వచ్చిన తర్వాత అస్వస్తతకు గురయ్యాడు. విద్యార్థికి వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ గా నిర్దారణ  కావడంతో కుటుంబ సబ్యులందరికి కరోనా టెస్టులు నిర్వహించగా 21 మందికి పాజిటివ్ గా నిర్దారణ అయింది. దాంతో వారందరిని ఆసుపత్రికి తరలించి చికిత్స ప్రారంభించారు. వీరితో ఎవరెవరు కలిసారనే విషయం ఆరా తీస్తున్నారు. 

అంద్ర ప్రదేశ్ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే 758 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,92,984కు చేరింది. ఇదులో 8,82,314 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 3469 మంది చికిత్స పొందుతుండగా, 7201 మంది మరణించారని వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో  పేర్కొంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు