చుక్కా రామయ్య 95 వ జన్మదినం-పాదాభి వందనం చేసిన మంత్రి దయాకర్ రావుప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య 95వ పుట్టిన రోజు సందర్భంగా ఆయనను హైదరాబాద్ విద్యా నగర్ లోని ఆయన ఇంట్లో కలిసి శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

ఈ సందర్భంగా ఆయనకు పాదాభివందనాలు చేసిన మంత్రి

పాలకుర్తి నియోజకవర్గం లో జరుగుతున్న అభివృద్ధి ని రామయ్య కు వివరించిన మంత్రి

చుక్కా రామయ్య ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్న మంత్రి

తిరుమల నుంచి ప్రత్యేకంగా తెప్పించిన శాలువాతో సత్కరించి, స్వీట్ బాక్స్ అందచేసిన మంత్రి

చుక్కా రామయ్య నిండుగా నూరేళ్ళు అయు ఆరోగ్యాలతో జీవించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆకాంక్షించారు

ఇదే సమయంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ని సత్కరించిన చుక్కా రామయ్య

అలాగే సీనియర్ పాత్రికేయులు, సంపాదకులు కే రామచంద్ర మూర్తి కూడా చుక్కా రామయ్య కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు

కే రామచంద్ర మూర్తి ని పలకరించి కాసేపు సమకాలీన అంశాల పై చర్చించిన మంత్రి ఎర్రబెల్లి


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు