టెర్రరిజానికి సహకరిస్తున్న దేశాలపై చర్యలు ఉండాల్సిందే.. భారత ప్రధాని నరేంద్ర మోది


  బ్రిక్స్ కూటమి 12వ శిఖరాగ్ర సదస్సులో భాగంగా సోమవారం  వర్చువల్ విధానంలో  తన సందేశాన్ని వినిపించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశాల తీరును ఎండ గట్టారు. బ్రెజిల్, రష్యా, చైనా, సౌతాఫ్రికా దేశాల అధినేతలు ఫేస్ టైమ్ లో పాల్గొనగా ప్రధాని మోది 10 నిమిషాల సేపు కీలకంగా ప్రసంగం చేసారు. ఈ ఏడాది బ్రిక్స్ సదస్సును రష్యా నిర్వహిస్తున్నది. రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు.

బారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు తలెత్తి యుద్ధ వాతావరణం నెల కొన్న కిష్ట సమయంలో మోది చైనా  ప్రెసిడెంట్ షీ జిన్ పింగ్ తో పేస్ టు పేస్ ఎదురు అయి ఉగ్రవాదంపై ఉగ్ర రూపం ప్రదర్సించడం గమనార్హం.

"గౌరవనీయులైన పుతిన్.. యువర్ ఎక్సలెన్సీ జిన్ పింగ్.. రెస్పెక్టెడ్ రమఫొసా.. ఘనతవహించిన బొల్సనారో.. మీ అందరితో కలిసి ఇవాళ కీలకమైన బ్రిక్స్ సదస్సులో పాల్గొనడం గర్వంగా ఉంది అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ.. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద స మస్య ఉగ్ర వాద మేన ని, ఉగ్ర వాదుల ను పెంచి పోషిస్తున్న దేశాల ను అదుపుచేస్తే స మ స్య సంస్థాగ తంగా ప రిష్కార మ వుతుంద ని గట్టిగా చెప్పారు. మరో విపత్తు..  టెర్రరిజానికి సహకరిస్తున్న దేశాలపై చర్యలు ఉండాల్సిందేన్న భారత ప్రధాని.. ప్రస్తుతం ప్రంపంచం ఎదుర్కొంటున్న మరో విపత్తు కొవిడ్-19 గురించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా అనంతర పరిస్థితుల్ని చక్కదిద్దడంలో బ్రిక్స్ దేశాలు మెరుగ్గా పనిచేస్తున్నాయన్నారు. ఇండియాకు సంబంధించి కరోనా విపత్తు నుంచి బయటపడేలా ఆత్మనిర్భర్ భారత్ పేరుతో సమగ్ర సంస్కరణ ప్రక్రియ చేపట్టామని, కొవిడ్ అనంత రం ఇండియాను అన్ని విధాలుగా బ లోపేతం చేయాల నే ల క్ష్యంతో ముందుకు సాగుతున్నామని, ఈ ప్రక్రియలో విదేశీ సంస్థలకు కూడా భారీగా అవకాశాలు కల్పిస్తున్నామని మోదీ గుర్తుచేశారు. కరోనా సమయంలో భారత్..150 దేశాల కు అత్య వ స ర ఔష ధాల ను స ర ఫ రా చేసిందని, అది భార త దేశ పు ఫార్మా ప రిశ్ర మ స మ ర్థ త ను చాటి చెప్పింద ని తెలిపారు. అదే మాన వ తా దృక్ప థంతో ఇప్పుడు క రోనా వ్యాక్సిన్ ఉత్ప త్తి, స ర ఫ రా కొన సాగుతుంద ని అన్నారు.  ఐక్యారాజ్యసమితి 75వ వార్షికోత్సవం సందర్భంగా గత నెలలో ప్రసంగించిన మోదీ.. భారత్ పట్ల ఐరాస చిన్నచూపు చూడటాన్ని ఎండగట్టడం తెలిసిందే. ఇప్పుడు బ్రిక్స్ సదస్సు వేదికగానూ ఆయన.. ప్రపంచ సంస్థల విశ్వసనీయతపై ప్రశ్నలు కురిపించారు. ప్రపంచ స్థాయి సంస్థల్లో భారత్ కు ప్రాధాన్యం పెరగాల్సిన అవసరం ఉందని, అందుకు బ్రిక్స్ దేశాలు తమవంతు సహకారం అందిస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో సంస్కరణలు రావాల్సిందేనని, ఎంఎంఎఫ్, డబ్ల్యూటీవో లాంటి సంస్థల తీరులోనూ మార్పులు అనివార్యమని మోదీ అభిప్రాయపడ్డారు.  

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు