ఎపిలో ఇక పొరుగు రాష్ట్రాల మద్యం పూర్తిగా నిషేదం

 


ఆంధ్రాలో మద్యం చాలాప్రియం అయిన సంగతి తెల్సిందే. ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ఎ్ననికల మానిపెస్టోలో ఇచ్చిన హామి మేరకు మద్యపానాన్ని క్రమంగా ప్రజల నుండిదూరం చేసే ప్రక్రియనుకొన సాగిస్తున్నారు. ఇందులో బాగంగా అనేక ఖఠిన నిభందనులు అమలు చేస్తున్నారు. లాక్ డౌన్ సడలింపుల అనంతరం మద్యం ధరలుబాగా పెంచారు.దాంతో ఆంధ్రలో ఇతర రాష్ట్రాల మదయానికి డిమాండ్ బాగా పెరిగింది.ఒరిస్సా, తెలంగాణ, తమిళ నాడు తదితర పొరుగు రష్ట్రాల ద్వారా మద్యం తీసుకు వచ్చి విక్రయిస్తున్నారు.  పొరుగు రాష్ట్రాల మద్యం మూడు బాటిళ్ళ వరకు నిల్వఉంచుకునే వీలుంది. అయితే ఇక నుండి ఈ అవకాశం లేకుండా జివో జారిిచేసారు.  తాజాగా జారి చేసిన కొత్త జీవో నెంబర్ 310 ప్రకారంపొరుగు రాష్ట్రాల మద్యం కనిపిస్తే సీజ్ చేసి కేసుుల పెడతారు. అయితే విదేశాల నుండితెచిచుకునే మద్యానికి మాత్రం మూడు బాటిళ్ల వరకు అనుముతులు ఇస్తారు. ఎపిలో పొరుగురాష్ట్రాల మద్యానికి అనముతులు లేక పోవడంతోగతంలో ప్రభుత్వనిర్ణ.యాన్ని సవాల్ చేస్తు హైకోర్టుకు వెళ్లారు. పొరగు రాష్ట్రాల నుండి వచ్చే వారు మూడు బాటిళ్లవరకు తెచ్చు కోవచ్చని కోర్టు అనమతులు ఇచ్చింది. తిరిగి ప్రభుత్వం పొరుగు రాష్ట్రాల మద్యానికి అనుమతులు రద్ద చేయడంతో మందు బాబులకు కష్టాలు మొదలయ్యాయి. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు