మహేశ్‌బాబు మెడ మీద రూపాియి బిల్ల పచ్చ బొట్టు ఎందుకు?....ఏమా కథ !

Mahesh Babu Prelook in Sarkaruvaripata
మిల్క్ బాయ్ మహేశ్ బాబు మెడ మీద రూపాయి బిల్ల పచ్చ బొట్టు గల పోస్టర్ సామాజిక మాద్యమాల్లో తెగ చక్కర్లుకొడుతోంది. అసలు  కథేమిటంటే మహేశ్ బాబు తండ్రి పుట్టిన రోజు సంగర్బంగా కొత్త సినిమా ప్రి లుక్ విడుదల చేసారు. పరశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘సర్కారు వారి పాట’అనే టైటిల్‌ను ఖరారు చేశారు. పరుశురామ్  ఈ కథను తొలుత అమెరికా నేపథ్యంలో రాసుకున్నారట. అక్కడ తీస్తే మెడపై డాలర్ పచ్చ బొట్టు వేయాల్సి ఉండేదట. కాని కరోనా కాలంలో అమేరికాకు వెళ్లి షూటింగ్  చేసే అవకాశాలు లేకపోవడంతో సీను ఇండియాకు మార్చారట. దాంతో డాలర్  సింబల్ తో మెడపై టాటూ వేయాల్సి ఉండగా, దాన్ని రూపాయి టాటూగా మార్చారట. అంతేకాదు, మహేశ్ బాబు చెవికి ఉన్న పోగు, రఫ్ లుక్ చూస్తుంటే ఇందులో ఆయన పాత్ర పోకిరి సినిమాలోని పాత్ర లక్షణాలు పోలి ఉందని అప్పుడే టాక్ వచ్చేసింది మరి. తాజాగా మహేశ్ తన అభిమానులతో ఇన్స్టా వేదికగా మాట్లాడుతూ.సర్కారు వారి పాట బలమైన సందేశంతో కూడిన మంచి వినోదాత్మక చిత్రమని  ఈ సినిమా విషయంలో తాను ఎంతో ఉత్సుకతగా ఉన్నానని అన్నారు.
ఆగండాగండి...అప్పుడే సినిమా చూసేస్తామన్న ఉత్సాహం వద్దు.  సినిమా రంగం ఇప్పుడిప్పుడే షూటింగ్సు కోసంసన్నాహం మొదలు పెట్టింది. మరి కొద్ది రేజులు అగితే గతంలో లాగే సినిమా సినిమా వార్తలు బయటి వచ్చే పరిస్థితి లేదు. సో సినిమా షూటింగ్స్ మొదలైతే ఇక ముచ్చట్లే ముచ్చట్లు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు