మటన్ షాపు యజమాని ఇంట్లో 14 మందికి కరోన..పార్టీకి హాజరైన 22 మందికి సోకిన కరోన

 

హైదరాబాద్‌ నగరంలో పహడీషరీఫ్‌లో ఓ మటన్ షాపు యజమాని కుటుంబంలో 14 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ జరిగింది. మటన్ షాపు ఓనరు ఇంట్లో గెట్  టు గెదర్ కు హాజరైన వారిలో 22 మందికి కూడ కరోన సోకింది.
మటన్ షాపు యజమాని వద్దు మటన్ కొన్న వారి కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.
 అధికారులు ఆ ప్రాంతాన్ని కంటోన్మెంట్ జోన్‌గా మార్చేశారు. జియాగూడలోని బంధువుల ద్వారా ఆ మటన్ వ్యాపారికి కరోనా సోకినట్టుగా తెలుస్తోంది. అతనికి కరోనా అని తేలినప్పటినుంచి స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అతని వద్ద మటన్ తీసుకున్నవారంతా మరింత ఆందోళన చెందుతున్నారు.

జియాగూడ ఏరియాలో ఇప్పటికే వందకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. కుల్సుంపురా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని జియాగూడ ప్రాంతాలైన దుర్గానగర్, ఇందిరానగర్, సంజయ్‌నగర్‌ బస్తీ, వెంకటేశ్వర్‌నగర్, సాయిదుర్గా నగర్, మక్బరా, మేకలమండి, సబ్జిమండి, ఇక్బాల్‌గంజ్‌లలో కరోనా కేసులు
      

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు